Choose Song To View The Lyrics
ఈనాటికి నేనెరుగను నాపై నీ ఎంపిక ఏలనో
ఈనాటికి నేనెరుగను నాపై నీ ఎంపిక ఏలనో
ఏనాటికి నే మరువను నాపై ఈ ప్రేమ ఏలనో
ఏముందని చూడక - పాపినని విడువక
కొలతలేని కృపను కురిపించినావు మానక
ఏముందని చూడక - పాపినని విడువక
ఎనలేని ప్రేమను కురిపించినావు మానక
తండ్రీ - నా పరమతండ్రీ
ఏనాటికి మారనే మారదు - నీ దివ్య ప్రేమ - నీ దివ్య ప్రేమా
లోకాశలకు లొంగి - ఓడిపోయిననూ
కన్నవారే కఠినులై - కాదనిననూ (2)
పిలిచావు నన్నే - కావాలనంటూ
దాచావు నీ కౌగిలిలో భద్రముగా (2)
తండ్రీ - నా పరమతండ్రీ
ఏనాటికి మారనే మారదు - నీ దివ్య ప్రేమ - నీ దివ్య ప్రేమా
పరిశుద్ధముగా నీకై జీవించాలనీ
పరలోకములో నీతో పరవశించాలనీ (2)
దీవించుమయ్యా - బలపరచుమయ్యా
నడిపించు నీ ఆత్మతో నీ సాక్షిగా (2)

** ENGLISH LYRICS **
eenaatiki neneruganu naapai nee empika elano
enatiki ne maruvanu naapai ee prema elano
emundani chuudaka - papinani viduvaka
kolathaleni krupanu kuripinchinaavu manaka
emundani chuudaka - papinani viduvaka
enaleni premanu kuripinchinaavu manaka
tandri - naa paramathandri
enatiki marane maaradu - nee divya prema - nee divya premaa
lokashalaku longi - odipoyinanu
connavare katinulai - kadaninanu (2)
pilichavu nanne - kavalanantu
dachavu nee kougililo bhadramuga (2)
tandri - naa paramathandri
enatiki marane maaradu - nee divya prema - nee divya premaa
parisudhamuga neekai jeevinchalani
paralokamulo neetho paravasinchalani (2)
deevinchumayya - balaparachumayya
nadipinchu nee aatmato nee sakshiga (2)
tandri - naa paramathandri
enatiki marane maaradu - nee divya prema - nee divya premaa
---------------------------------------------------------------------
CREDITS : Vocals : Pastor. Prabhu Bhushan
Music & Lyrics : Enoch Jagan & Prateek Raj